నిశ్శబ్ధం
- saidurga26366
- Jun 13, 2024
- 1 min read
Updated: Jun 22, 2024
వెలుగు లేకుంటే అంతా నిశ్శబ్ద మే.
అంతా చీకటి.
సూర్యుడు వెలుగుతున్నాడు కానీ జీవితం లో అంతా చీకటి.
రోడ్డు మీద వాహనాలు పోతున్నాయి కానీ జీవితం లో తోడు లేక చీకటి.అంతా నిశ్శబ్ధం.
నాగుండె శబ్దం నాకు వినబడుతోంది.
ఒంటరి బ్రతుకు నడుస్తోంది.బ్రతుకులో
ప్రాణం మీద .కోరికల మీద ఆశ.
ఏనాడైనా తోడు దొరక్క పోతుందా.
జీవితం లో వెలుగు రాకపోతుంద.
రోడ్డు మీద వాహనాల రోదన కానీ
గుండె లోన అంతా నిషబ్దం.
ఏమో .......నెరవేరని ఆశల పల్లకి

Comments